Today In History

Today In History 0 Comments

కులపిశాచిపై యుద్ధ గళం – సాక్షి లో వ్యాసం

గత రెండు సహస్రాబ్దుల్లో ఎన్ని లక్షలమంది తమ నైపుణ్యాలను కులపిశాచి బలిపీఠంపై బలిచేశారో- జాషువా అన్నట్లు.. ఎంత కోయిల పాట.. ఎన్ని వెన్నెల వాగులు.. ఎంత రత్నకాంతి ఈ దేశంలో భగ్నమయ్యాయో? నా కవితా వధూటి వద నంబు నెగాదిగా జూచి/

Today In History 0 Comments

బొజ్జా అప్పలస్వామి జయంతి, వర్ధంతి 

అప్పలస్వామి ఇతర వర్ణాల వారితో వ్యవహరించేటప్పుడు సమాన స్థాయిలో మాట్లాడేవారు. అక్కడి రాజులతో ‘‘ఏమయ్యా రామభద్రరాజా…’’ అంటూ మాట్లాడగలిగే ధైర్యం 1950 ప్రాంతాలలోనే ఆయన చూపారు. చదువుకున్న మాల మాదిగలకు వారి వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇప్పించేవారు. మాల మాదిగలకు

Today In History 0 Comments

దళిత బాంధవుడు మేదరి భాగయ్య (భాగ్యరెడ్డివర్మ)

మేదరి భాగయ్య (భాగ్యరెడ్డివర్మ) 1888 మే 22 న హైదరాబాద్‌లో మేదరి రంగమాంబ, వెంకయ్య దంపతులకు జన్మించారు. సమాజంలో దళితుల బాధలను స్వయాన తానూ అనుభవించాడు. ఈ సమాజంలో తన జాతి వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందాలని దళితులు తమ సమస్యలను

Today In History 0 Comments

ప్రియమైన మారోజు నీరోజు వస్తుంది మళ్లీ ఒక రోజు. – కృపాకర్‌ మాదిగ

ఇండియాలో కుల (సాంఘిక) దోపిడీని రద్దు చేసే కార్యక్రమం లేకుండా కేవలం వర్గదోపిడీ గురించి పోరాడితే, అది దళిత బహుజనులకు నష్టదాయకమనీ వీరన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే విప్లవం కోసం పని చేసే నాయకత్వం, అధికారం దళిత బహుజనుల చేతుల్లోకి రావాలన్నారు.

Today In History 0 Comments

అంబేడ్కర్‌ని ఎందుకని అందరూ ప్రేమిస్తారు?

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో తమ శక్తియుక్తుల్ని, ధన మాన ప్రాణాల్ని, సమయ సామర్థ్యాల్ని, విద్యావిజ్ఞాన వివేకాల్ని పణంగా పెట్టి, తృణప్రాయంగా భావించి, పోరాడిన ఎందరినో మర్చిపోయినా భారతీయులు అంబేడ్కరును మర్చిపోలేదు. ఆ మాటకొస్తే బ్రిటిష్ పాలకులూ అంబేడ్కర్‌ను ప్రేమించారు. అంబేడ్కర్

Today In History 0 Comments

స్త్రీ-పురుష సమతావాద ప్రవక్త – ఝాన్సీ గెడ్డం జాతీయ కన్వీనర్‌, దళిత స్ర్తీ శక్తి

భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిత్వం వున్న ప్రపంచ మేధావి అంబేడ్కర్‌. కుల వ్యవస్థ మన దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎంత ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేయించి స్త్రీల సమస్యలు కుల సమస్యలో అంతర్భాగమేననే సత్యాన్ని వెల్లడించిన వ్యక్తి

Today In History 0 Comments

అస్తిత్వ ఉద్యమాలకు ఆద్యుడు ఫూలే – జి. లక్ష్మీనరసయ్య

(9 Apr) ‘ఈ పురోగామి పండితుల పూర్వీకులు కనుక నిజంగా దేశభక్తి అర్థాన్ని అవగాహన చేసుకుని ఉన్నట్లయితే, వారు రాసిన పుస్తకాల్లో వ్యాసాల్లో తమ సొంత దేశీయులయిన శూద్రుల్ని జంతువులకన్నా తక్కువగా పరిగణించి ఉండే వాళ్ళు కాదు’ – దేశభక్తీ, జాతీయవాదం

Today In History 0 Comments

1927 మార్చి 20వ తేదీ దళితులు విప్లవానికి శంఖారావం పూరించిన దినం

1927 మార్చి 20వ తేదీ అది దళితులు విప్లవానికి శంఖారావం పూరించిన దినం. భారతదేశపు జాతీయ జీవితంలోనూ, సాంఘిక జీవితంలోనూ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన దినం.దళిత సమాజం మొట్టమొదటి సారిగా వాస్తవమైన ఆందోళనలో పాల్గొన్న దినం. ఒక అస్పృశ్యుడి నాయకత్వంలో

Today In History 0 Comments

కంచికచర్ల కోటేసు:1968 ఫిబ్రవరి 24

1968 ఫిబ్రవరి 24న కృష్ణ జిల్లా కంచికచెర్లలో చెంబు దొంగతనం చేశాడని కోటేసును కమ్మభూస్వాములు పట్టపగలే సజీవదహనం చేసారు’ కంచికచర్ల లో దళిత యువకుడు కోటేశు సజీవ దహనం .ఈ పేపర్ క్లిప్ అప్పటిదే.తమ కూతురు అతనితో ప్రేమలో పడిందన్న విషయం తెలుసుకున్న

Today In History 0 Comments

లక్ష్మీపేట : 2012, జూన్‌ 12వ తేదీ

ఆంధ్రప్రదేశ్‌లోని అందరి నోళ్ళలో నానుతున్న లక్ష్మీపేట విశాఖపట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, రాజాంకి 35 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది.  నాగరిక సమాజాన్ని అవహేళన చేస్తూ యావత్‌ సమాజం తలదించుకునేలా లక్ష్మీపేటలో జూన్‌ 12వ తేదీ తెల్లవారింది.

  • 1
  • 2