Tag "noarrestinscstatrocireswithoutinvstigation"

Atrocities 0 Comments

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు-ప్రభుత్వ ఉద్యోగుల తక్షణ అరెస్టు వద్దు

ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నివారణ) చట్టం–1989కి సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితులెవ్వరినీ తక్షణమే అరెస్టు చేయకూడదనీ, కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకున్న