Breaking News

Breaking News 0 Comments

బొజ్జా తారకం గారు, ప్రముఖ న్యాయ వాది 1939-2016

​బొజ్జా తారకం (జూన్ 27, 1939) దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది. తారకం తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలం, కందికుప్ప గ్రామంలో జన్మించాడు. ఈయన తాత గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు