కంచికచర్ల కోటేసు:1968 ఫిబ్రవరి 24

కంచికచర్ల కోటేసు:1968 ఫిబ్రవరి 24

1968 ఫిబ్రవరి 24న కృష్ణ జిల్లా కంచికచెర్లలో చెంబు దొంగతనం చేశాడని కోటేసును కమ్మభూస్వాములు పట్టపగలే సజీవదహనం చేసారు’

కంచికచర్ల లో దళిత యువకుడు కోటేశు సజీవ దహనం .ఈ పేపర్ క్లిప్ అప్పటిదే.తమ కూతురు అతనితో ప్రేమలో పడిందన్న విషయం తెలుసుకున్న కమ్మ భూస్వాముల ఇంట్లో పాలేరైన కోటేసును దొంగతనం నెపమ్మోపి, నడివీధిలో, కన్న తల్లి కళ్ళముందే అతి కిరాతకంగా కిరసనాయిలు పోసి నిప్పంటించి తగలబెట్టారు. మంటలకు తాళలేక అలాగే రగిలే మానవదేహంలా ఆ బిడ్డ హాస్పటల్ కి పరిగెత్తి తనను రక్షించమని వేడుకున్నాడు.వారు కాపాడలేదు. తొంభైశాతానికి పైగా కాలిన దేహంతో అ యువకుడ్ని తర్వాత విజయవాడలో వైద్యం అందించినా బ్రతకలేదు.

kotesu

(Visited 331 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply