పిచ్చుకలనుంచి ఇన్పిరేషన్

పిచ్చుకలనుంచి ఇన్పిరేషన్

ఇళ్లు, వాకిళ్లు, కిటికీలు, వెంటిలేటర్లు, కారిడార్లలో వాలి కిచకిచమంటూ సందడి చేస్తాయి. అక్కడక్కడా చెట్ల కొమ్మలపైన వాలి కనువిందు చేస్తాయి. చిన్న చిన్న రెక్కలను టపటపలాడిస్తూ పిల్లలతో దోబూచులాడుతాయి. నిత్యం మనల్ని పలకరించే ఆ చిన్ని జీవులు.. పిచ్చుకలు.. ఈ రోజు ‘వరల్డ్‌ స్పారో డే’
మొబైల్‌ టవర్స్‌ నుంచి వెలువడే అత్యధిక రేడియేషన్‌ కూడా వీటి ఉనికిని దెబ్బతీసింది. మనుగడ కోసం జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా గత 20 ఏళ్లలో 50 శాతానికి పైగా అంతరించాయి .

అణిచేతకు గురవుతున్న సమాజానికి ఇవి ఇన్స్పిరేషన్ ఇస్తాయి. మనుగడ కోసం ఎలా పోరాడాలో నేర్పిస్తున్నాయి.

ఎక్కడైతే ప్రాణాలు కోల్పాయాయో అక్కడే తిరిగి కిల కిల శబ్దాలు చేస్తున్నాయి..

(Visited 19 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply