దళితులపై దాడి చేసినవారు హీరోలా ?

దళితులపై దాడి చేసినవారు హీరోలా ?

దళిత బాలుడు పరువు హత్య తో సంభందం అరోపణ తో ఆరు నెలల జైలు లో ఉన్న ఎస్ యువరాజ్, నాయకుడు, వెల్లూరు జైల్ నుంచి నిన్న బెయిల్ మీద విడుదలయిన తరువాత హీరో లా స్వాగతం పొందాడు .
ఆయన మద్దతుదారులు బిగ్గరగా చీర్స్ చెప్తుంటే జైలు బయటకు వచిన యువ రాజ్ , మీడియా తో మట్లాడుతూ Gokul raj ఆత్మహత్య అని నిరూపించడానికి తగిన ఆధారాన్ని కలిగి ఉన్నానని చెప్పాడు. .

పత్రికల కధనం ప్రకారం, , ఒక తిరుచెంగోడ్ దేవాలయంలో గౌండర్ కమ్యూనిటీ అమ్మాయి తో మాట్లాడటం కనిపించింది. తరువాత యువరాజ్ మనుషులు గోకుల్ ను అపహరించి అగ్రవర్ణ అమ్మాయి మత్లాడినందుకు కొట్టడం జరిగినది . ఈ క్రమం లో
గొకుల్ రాజ్ యొక్క తలలేని శరీరం ఈరోడ్ రైల్వే ట్రాక్లు సమీపంలో జూన్ 24 న గత సంవత్సరం కనుగొనబడింది.

గూండాచట్టం కింద యువరాజ్ వ్యతిరేకంగా కేసు దాఖలు చెసిన తమిళనాడు పోలీస్ ,110 రోజులు వెతుకులాట కొనసాగించారు, తన అనుచరుల్తో సిబి-సిఐడి కార్యాలయం లో యువరాజ్ అక్టోబర్ 11, 2015 న పోలీసులు లొంగి పొయాడు.
గతంలో పోలీసులు కేసు లో బలమైన ఆధారాలను ఉన్నాయని ప్రకటించుకున్నా అభియోగానికి నిరూపించడానికి ఏ ఆధారం లేకపొవడం తో మద్రాసు హైకోర్టు అతని పై గూండాలు చట్టం త్రోసిపుచ్చింది.

(Visited 189 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply