దళితులకూ మైనారిటీల మనుగడకున్న ఏకైన ఆధారం రాజ్యాంగం

దళితులకూ మైనారిటీల మనుగడకున్న ఏకైన ఆధారం రాజ్యాంగం

(అగ్రకుల) హిందువులు తమ సామాజిక శక్తిని, రాజకీయ అధికారాన్నీ,ఆర్థిక బలిమిని by design మతం నుంచే పొందారు. This holds good for any majority across the world.

దళితులూ, మైనారిటీలూ అదే dominant మతం కారణంగా exploitation, inhuman treatment ఎదుర్కోవడమే కాకుండా సామాజిక-రాజకీయ-ఆర్థికావకాశాలు కోల్పోయారు.

ఈ పరిస్థితుల్లో the only level playing field possible came through constitution. రాజ్యాంగం కేవలం సమాన అధికారాలు కల్పించలేదు. అప్పటివరకూ వంచితులుగా నిలబడినవాళ్ళకు nominal incremental advantage ఇవ్వజూసింది.

ఇది సహజంగానే కులహిందువులకు అంగీకారం కాని విషయం. సచేతనంగా కాకపోయినా, ఉపచేతనంగా (subconscious గా)హిందువులకు రాజ్యాంగంపైనుండే అక్కసుకు ఇదొక కారణం. You can observe this in the blog world discourses of caste and religion when they are pitted against constitutional guarantees granted to Dalits and minorities.

On the other hand, దళితులకూ మైనారిటీల మనుగడకున్న ఏకైన ఆధారం రాజ్యాంగం. This is the only place that will guarantee them their rightful position in this society. అందుకే we swear by law and constitution. And get more worried if it doesn’t deliver justice. అందుకే ఈ కేసులో మెజారిటీ మతవిశ్వాసాల ప్రాతిపదిక తీసుకుని కోర్టు తీర్పు నివ్వడం ఇంత disappointment కు కారణం.

(Visited 137 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply