18.09.16 న గోదావరి తీరంలో కుసుమ ధర్మన్న సాహితీసోయగం

18.09.16 న గోదావరి తీరంలో కుసుమ ధర్మన్న సాహితీసోయగం

​గోదావరి తీరంలో కుసుమ ధర్మన్న సాహితి సోయగం వీయనుంది..సాహిత్య సామాజిక స్పర్తి కుసుమ ధర్మన సాహితీ సమాలోచనకు సంఘ సంస్కరణల పురిటిగడ చారిత్రక రాజమహెంద్రవరం వెదికైంది. గోదావరి తీరం నుంచి వెలి విరిసిన ఎంతో మంది సాహితీ సౌరభాలకు నిలయమైన ఈ నేల కుసుమాంజలి ఘటించనంది.భారీస్థాయిలో ఈ నెల 18వ తేదీన జరగనున కార్యక్రమాలకు హజరయ్యేందుకు ఎంతో మంది కళకారులు.సాహిత్యవేత్తలు  రచయితలు.రచయిత్రులు.కవులు మేధావులకు రాజమహేంద్రవరం స్వాగతం పలకనుంది.18వ తేదీన. ఉదయం  నంచి సాయంత్రం వరకు జరిగె వివిధ. కార్యక్రమాలకు వివిధ ఫ్రాంతాలు నంచి వచ్చే  రచయితలతో గోదావరి తీరం సందడిగా మారనంది తెలుగునాటి తొలి ధళిత వైతాలికుడైన కుసుమ ధర్మన్న అక్షర యోధుడే  కాదు పొరాటధీరుడు కూడా ఆయన పోరాట పటిమ ఆయన రచనలు ఈనాటికి స్ఫూర్తిదాయకం.అందుకే కుసుమ దర్మన జీవితం ఆయన రచనలు ఈ నాటితరానికి అందించాలనె సంకల్పంతో ఉభయ గోదావరి జిల్లాలోని వివిధ ప్రజాసంఘాల ఆద్వర్యంలో కుసుమ దర్మన్న సాహితి సమాలోచన జరగనుంది.రాజమహేంద్రవరంలోని    గోదావరి గట్టున భోమన రామచంద్రరావు చాంబర్ ఆప్ కామర్స్ ట్రస్్ట హలులో 18న కుసుమ దర్మన్న రచనలను ఆవిష్కరించనునారు సమాలోచన సదస్సు రెండు విభాలుగా జరగనున్నాయి.అనంతరం సందేశాత్మక సంస్కృతిక కార్యక్రమాలు విశేషరీతిలో ఏర్పటు చెశారు.ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురిత .మాకొద్దీ  నల్లదోరతనం.హరిజన  శతకం సామ్యవాదాన్ని సహంచని హిందూయిజం మద్యపాన నిషేధం .తొలి  దళిత  స్పూర్తి కుసుమ ధర్మన్న .డాక్టర్‌ మదుకురి సత్యనారాయన రాసిన కుసుమ ధర్మన్న రచనలు దళిత  ద్రృక్పదం. డాక్టర్ పుట్ల హేమలత రాసిన కుసుమ దర్మన్న జీవిత  ప్రస్తానం కావ్యాలను ఆవిష్కరించనున్నారు  కుసుమ ధర్మన్న సామాజిక సాహిత్య నేపథ్యం  అనే అంశంపై జరిగె మొదటి సదస్సు తెల్కపల్లి రవి అధ్యక్షతన నిర్వహించనున్నారు.వక్తలుగా ఎండ్లురి సుధాకర్ జి.కళ్యణరావు మల్లెపలి లక్ష్మయ్య, శికామణి,

వి.బాలాసుబ్రహ్మణ్యం కుసుమ రాజకుమారి హజరవుతారు దళితులు వర్తమానం కుసుమ దర్మన్న అనె అంశం పై జరిగె రెండో సదస్సు జి.సుబారావు అధ్యక్షతన నిర్వహిస్తారు.వక్తలుగా రచపాళెం చంద్రశేెఖర్ రెడ్డి ,మేడిపలి రవికుమార్,కోయి కోటేశ్వరరావు ,వి.శ్రీనివాసరావు హజరుకానున్నారు కుసుమ దర్మన్న జిివితం ,సాహిత్యంపై నృత్య రూపాకాలు ,గేయాలపన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు వైవిద్యభరితంగా నిర్వహించనున్నారు.

(Visited 152 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply