ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు తమ మద్దతు బహుజన సమాజవాది పార్టీకి..డిల్లీ జామా మసీద్ షాహీ ఇమాం మౌలానా బుఖారీ ప్రకటన

ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు తమ మద్దతు బహుజన సమాజవాది పార్టీకి..డిల్లీ జామా మసీద్ షాహీ ఇమాం మౌలానా బుఖారీ ప్రకటన

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కొంత వెనుకబడి పోయిందేమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో బహుజన సమాజవాదిపార్టీకి ఇది కాస్త ఆనందం కలిగించే అంశమే.డిల్లీ జామా మసీద్ షాహీ ఇమాం మౌలానా బుఖారీ ఒక ప్రకటన చేస్తూ తమ మద్దతు బహుజన సమాజవాది పార్టీకి అని తెలిపారు.ముస్లింలు సాధారణంగా సమాజవాది పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు భుఖారి ప్రకటన ఎంత ప్రభావితం చేస్తుందో తెలియదు కాని, బిఎస్పికి కొంత ఉత్సహాన్ని ఇచ్చింది.ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేకపోయారిని ఆయన అన్నారు.


(Visited 48 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply